Cancers: వేపుళ్లు అతిగా తింటున్నారా?.. క్యాన్సర్ల ముప్పు పొంచి ఉన్నట్టే..!

నూనెలో వేయించిన వేపుళ్లంటే మనలో చాలా మందికి మహా ఇష్టం. కరకరలాడుతూ తినడానికి బాగా రుచిగా ఉండటంతో వేపుళ్లను ఇష్టంగా లాగించేస్తుంటారు. వేపుళ్లకు అలవాటుపడితే భవిష్యత్తులో క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల వల్ల మనకు క్యాన్సర్ల బెడద ఎలా పెరుగుతుందో, క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు ఏం చేయాలో వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 15 Mar 2023 16:47 IST

Tags :

మరిన్ని