Kishan Reddy: భాజపా రాష్ట్ర అధ్యక్షుడి తీరుపై అభ్యర్థుల్లో అసహనం..!

తెలంగాణలో భాజపాకు (BJP) లోక్‌సభ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలున్నా వాటిని అందిపుచ్చుకోవడంలో కమలం పార్టీ విఫలమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వైఖరేనని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. అధ్యక్షుడి హోదాలో రాష్ట్రమంతా తిరగాల్సిన కిషన్‌రెడ్డి (Kishan Reddy) కేవలం సికింద్రాబాద్‌కే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో చెమటోడుస్తున్న మిగతా 16 మంది అభ్యర్థులు అగ్రనేతల ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Published : 13 Apr 2024 10:13 IST

Tags :

మరిన్ని