మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేసు.. ఈసీ దారెటు?

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో కేసు నమోదు అంశం ఈసీ (Election Commission) వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌పైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తదుపరి ఏం చేయాలన్న విషయమై ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రెండ్రోజులుగా హస్తినలో ఉండి సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు.  

Updated : 17 Aug 2023 12:11 IST

Tags :

మరిన్ని