Kakinada: సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ సోదాలు

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో గురువారం సీబీఐ సోదాలు జరిగాయి. ఏడుగురు అధికారుల బృందం పరిశ్రమకు చేరుకుని పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. 

Published : 22 Mar 2024 13:05 IST

Tags :

మరిన్ని