Bengaluru Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. సీసీటీవీ ఫుటేజ్‌

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురు సిబ్బంది, ఒక వినియోగదారుడు ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. కేఫ్‌లో మంటలు కూడా చెలరేగడంతో.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

Published : 01 Mar 2024 19:07 IST

Tags :

మరిన్ని