Kondareddypalli: రేవంత్ సొంత ఊరిలో సంబరాలు

రేవంత్‌ రెడ్డిని (Revanth Reddy) తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ పరుగులు పెట్టిందని, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ముందుగానే ఊహించామని గ్రామస్థులు తెలిపారు.

Updated : 06 Dec 2023 15:56 IST

Tags :

మరిన్ని