Celebrity Cricket Carnival: క్యానర్స్ బాధిత చిన్నారుల కోసం.. సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్

క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం టాలీవుడ్ యువ కథానాయకులు.. ఆస్ట్రేలియా టీమ్‌తో క్రికెట్ ఆడనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీ, జెర్సీని హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ఆవిష్కరించారు.

Updated : 29 Jan 2024 15:57 IST

Tags :

మరిన్ని