కేంద్రం మెచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలు.. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆహ్వానం

ఓ సాధారణ పారిశుద్ధ్య కార్మికురాలి పాటతో.. బంజారాహిల్స్‌లోని ఖరీదైన కాలనీ నిద్రలేస్తుంది. పొద్దు పొడవక ముందే వీధులన్నీ శుభ్రం చేసే డేరంగుల నారాయణమ్మకు అనూహ్య గౌరవం లభించింది. 22 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తూ.. దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆహ్వానం అందుకుంది.   

Updated : 25 Jan 2024 12:03 IST

Tags :

మరిన్ని