cyber Crime: ఐటీ రిఫండ్ అని మెసేజ్‌ వచ్చిందా? తస్మాత్‌ జాగ్రత్త!

ఐటీ రిఫండ్ల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపడంతో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆదాయ పన్ను రిటర్నులు ఆమోదం పొందాయంటూ కొంత మందికి మెసేజ్‌లు వస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అవన్నీ ఫేక్ మెసేజ్‌లని ఆదాయ పన్ను శాఖ అలాంటి మెసేజ్‌లు ఎవ్వరికీ పంపదని పేర్కొంది. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవటం కోసమే సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతుంటారని వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్ చేసింది.

Updated : 04 Aug 2023 15:36 IST

Tags :

మరిన్ని