TS News: సెస్‌లో అవినీతి,అక్రమాలు.. ప్రభుత్వ నిర్ణయం ఏంటి?

రాష్ట్రంలో ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంస్థ. 50ఏళ్లకు పైగా వినియోగదారులకు సేవలం దించిన ఘనత. సిరిసిల్ల జిల్లా ప్రజల కోసం పనిచేస్తున్న ఆ సంస్థకు ఎంతో ఖ్యాతి. అంతటి కీర్తి ప్రతిష్టలు గడించిన ఆ సంస్థ నేడు అవినీతి, అక్రమాలతో అపఖ్యాతికి గురైంది. ఫలితంగా దాని మనుగడే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఏర్పడింది. 

Published : 29 Feb 2024 12:57 IST

Tags :

మరిన్ని