Jawan: ‘ఛలోనా’.. షారుఖ్‌ ‘జవాన్‌’ నుంచి లవ్లీ సాంగ్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన సరికొత్త చిత్రం ‘జవాన్‌’ (Jawan). అట్లీ దర్శకుడు. నయనతార కథానాయిక. ప్రియమణి, దీపికాపదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఛలోనా’.. అంటూ సాగే లవ్లీ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.

Published : 14 Aug 2023 13:06 IST

Tags :

మరిన్ని