Yevam Teaser: ‘నా బాడీ.. సూపర్‌ డీలక్స్‌’ అంటున్న అషు.. ‘యేవమ్‌’ టీజర్‌ చూశారా!

చాందినీ చౌదరి, అషు తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘యేవమ్‌’. తాజాగా టీజర్‌ విడుదలైంది.

Published : 24 May 2024 17:26 IST

చాందినీ చౌదరి (Chandini Chowdary), అషు (Ashu Reddy), వశిష్ఠ సింహా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘యేవమ్‌’ (Yevam). ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘నా బాడీ సూపర్‌ డీలక్స్‌’ అంటూ హారిక పాత్రలో అషు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైందీ టీజర్‌. పోలీస్‌ ఆఫీసర్‌గా చాందిని కనిపించారు.

Tags :

మరిన్ని