Chandrababu: జగన్‌కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియట్లేదు: చంద్రబాబు

సీఎం జగన్‌కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రికి రైతుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు (Chandrababu) పర్యటించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అమర్తలూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 08 Dec 2023 19:16 IST

Tags :

మరిన్ని