Chandrababu: చిరంజీవిని సైతం అవమానించిన వ్యక్తి.. జగన్‌!: చంద్రబాబు

ప్రముఖ నటుడు చిరంజీవిని సైతం జగన్‌ అవమానించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సినీ ప్రముఖులను జగన్‌ ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలో పవన్‌ కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. 

Published : 11 Apr 2024 22:24 IST

Tags :

మరిన్ని