Chandrababu: కోడి కత్తి డ్రామాలు అడేవారికి రాష్ట్రాన్ని పాలించే హక్కుందా?: చంద్రబాబు

బాబాయి వివేకాను గొడ్డలితో చంపి.. ఆ సానుభూతితో జగన్‌ ఎన్నికల్లో గెలిచారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు మాట్లాడారు. కోడి కత్తి డ్రామాలు అడేవారికి రాష్ట్రాన్ని పాలించే హక్కుందా? అని ప్రశ్నించారు.  

Published : 03 Apr 2024 19:00 IST

Tags :

మరిన్ని