Chandrabose: ‘నాటు నాటు’కు ఆస్కార్‌ వస్తే.. మంచి పార్టీ ఉంటుంది: చంద్రబోస్‌

ఆస్కార్‌ (Oscars nominations 2023) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu)కు నామినేషన్‌ వచ్చిన నేపథ్యంలో.. పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాను రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ నామినేషన్‌ రావడం పట్ల గేయ రచయిత చంద్రబోస్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈటీవీ’ పాడుతా తీయగా సెట్‌లో ఈ మేరకు తన ఆనందాన్ని పంచుకున్నారు. 

Updated : 24 Jan 2023 22:23 IST

Tags :

మరిన్ని