ISRO: జాబిల్లి నుంచి భూకక్ష్యకు.. ఇస్రో మరో ఘనత

చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ ప్రయోగాన్ని విజయంవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇందుకు సంబంధించిన ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూ కక్ష్యకు తీసుకొచ్చింది. చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టడమే కాదు.. వాటిని వెనక్కు తీసుకొచ్చే సత్తా కూడా భారత్‌కు ఉందని ఇస్రో నిరూపించింది.

Published : 05 Dec 2023 20:08 IST

Tags :

మరిన్ని