Chat GPT Vs Bard: చాట్‌ జీపీటీ, గూగుల్‌ బార్డ్‌లో ఏది బెస్ట్‌..?

చాట్‌ జీపీటీ (Chat GPT) తరహాలోనే మరో ఏఐ టెక్నాలజీ టూల్‌ వచ్చింది. అదే గూగుల్ బార్డ్‌ (Google Bard). ఈ రెండు ఏఐ టూల్స్‌ పనితనం ఎలా ఉందో ప్రపంచం మెుత్తం చూస్తోంది? మరి, మీకు తెలుసా ఇవి ఎలా పని చేస్తాయో? చాట్‌ జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ ఈ రెండింటిలో ఏది బెస్ట్‌..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనకు చెబుతున్నారు ప్రముఖ టెక్ నిపుణులు నల్లమోతు శ్రీధర్.

Updated : 17 May 2023 12:57 IST

Tags :

మరిన్ని