High BP: ఈ యోగసనాలతో.. అదుపులో రక్తపోటు!

అనేక కారణల వల్ల హై బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు పెద్ద వయసువారిలో కనపడే హై బీపీ.. ఇప్పుడు 30-40 ఏళ్లలోపే బయటపడుతోంది. ఈ రక్త పోటును అదుపులో ఉంచడానికి మందులు, ఆహార నియమాలు పాటిస్తూనే.. మరోవైపు యోగాతో చెక్‌ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. యోగాసనాలు సాధన చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

Updated : 06 Nov 2023 18:09 IST

Tags :

మరిన్ని