స్టార్‌ హోటల్‌ను తలదన్నేలా రైల్వే కోచ్‌లు..!

రైలు ప్రయాణం ఓ మధురానుభూతిని కలిగించేలా చెన్నై రైల్వే ఫ్యాక్టరీ అధునాతన రైలు కోచ్‌లను తయారు చేసింది. చాలా సౌకర్యవంతమైన బోగీలను రూపొందించింది.

Updated : 18 May 2024 22:31 IST

రైలు ప్రయాణం ఓ మధురానుభూతిని కలిగించేలా చెన్నై రైల్వే ఫ్యాక్టరీ అధునాతన రైలు కోచ్‌లను తయారు చేసింది. చాలా సౌకర్యవంతమైన బోగీలను రూపొందించింది. పడక గదులు, సమావేశ మందిరాలు.. ఇలా ఒక్కటేమిటి సకల సదుపాయాలు ఈ రైలు కోచ్‌ల్లో లభించనున్నాయి. ఈ సౌకర్యాలను చూస్తే.. ఇది భారతీయ రైల్వేనా? లేక ఫైవ్‌స్టార్‌ హోటలా? అనే సందేహం కలుగుతుంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు