ఎంబీఏ ఫార్మర్‌.. ఉద్యోగం వదిలి వ్యవసాయంలో రాణింపు.. రూ. కోట్లు టర్నోవర్‌

జీవితంలో స్థిరపడి కన్నవారిని ఆనందంగా చూసుకోవాలనుకుందా యువతి. అందుకు తగ్గట్లే కష్టపడి చదివింది... మంచి సంస్థల్లో ఉద్యోగాలు చేసింది. కానీ.. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా! తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి సొంతూరికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ఏకంగా కోటిశ్వరురాలు అయ్యింది. మరి, ఇంతకీ తనకొచ్చిన ఆలోచనేంటి? ఊర్లోనే ఉండి ఎలా సక్సెస్ అయ్యింది..? ఈ కథనంలో తెలుసుకుందాం.

Published : 06 Jan 2024 12:51 IST

Tags :

మరిన్ని