Jammalamadugu: చిన్నారికి క్యాన్సర్‌.. సాయం కోసం అర్థిస్తున్న కుటుంబం

ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్నా.. పంటి బిగువున బాధను భరిస్తోంది. మద్యానికి బానిసైన తండ్రి వదిలేసి వెళ్లిపోయినా... తల్లి మాత్రం కూతుర్ని బతికించుకునేందుకు ఆరాటపడుతోంది. వైద్యం కోసం ఆర్థిక సాయాన్ని అర్థిస్తోంది.

Published : 07 Nov 2022 20:06 IST

Tags :

మరిన్ని