China Economy: మందగమనంలో చైనా ఆర్థిక వ్యవస్థ!

చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతోంది. అక్కడ జీరో కొవిడ్ విధానం ఎత్తి వేసినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు. నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉంది. చైనా ఎగుమతులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. చైనాలో పరిశ్రమలు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం కారణంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటే చైనా మాత్రం వడ్డీరేట్లు తగ్గిస్తూ వస్తోంది.

Published : 15 Jun 2023 21:56 IST

Tags :

మరిన్ని