China: భయం వద్దు.. కొత్త వైరస్ కాదు: డబ్ల్యూహెచ్‌వోకు చైనా నివేదిక

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భయాందోళనలకు చైనా తెరదించింది. చిన్నారుల్లో నిమోనియా కేసులు పెరుగుదలకు కొత్త వైరస్ కారణం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక నివేదికను సమర్పించింది. తాము కోరిన నివేదికను చైనా వేగంగా అందించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. బీజింగ్, లియోనోంగ్‌లో తాజా కేసులపై కూడా ఆరా తీసినట్లు వెల్లడించింది.

Published : 26 Nov 2023 16:25 IST

Tags :

మరిన్ని