China: చైనాలో ఆకట్టుకున్న లాంతర్ల ప్రదర్శన

చైనా నూతన సంవత్సర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన లాంతర్ల ప్రదర్శనతో రాజధాని బీజింగ్ ధగధగలాడింది. వెయ్యి రకాల భారీ సెట్టింగ్‌లు, అబ్బురపరిచే కాంతులు, కళ్లు మిరుమిట్లు గొలిపే ఆకారాల నడుమ చైనీయులు లాంతర్ల పండగను చేసుకున్నారు. 

Updated : 25 Feb 2024 13:56 IST

Tags :

మరిన్ని