లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ మినహా.. అన్ని చోట్లా భారాస ఓటమి ఖాయం: చిన్నారెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో భారాస (BRS).. మెదక్‌ మినహా అన్ని చోట్లా ఓడిపోతుందని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి (Chinnareddy) జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

Published : 29 Feb 2024 13:46 IST
Tags :

మరిన్ని