Chiranjeevi: ‘విశ్వంభర’ కోసం సిద్ధమవుతోన్న చిరు.. జిమ్‌ వీడియో చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 156వ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరు (Chiranjeevi) జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియాను తాజాగా ఆయన షేర్‌ చేశారు. మీరూ చూసేయండి.  

Updated : 01 Feb 2024 10:54 IST

Tags :

మరిన్ని