Chiyaan 62: మరో వైవిధ్యమైన కథతో #విక్రమ్‌62.. వీడియో చూశారా?

హైదరాబాద్‌: విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించే కథానాయకుడు విక్రమ్‌ (Chiyaan Vikram). ఆయన నటించే ప్రతి తమిళ సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో విక్రమ్‌ ఓ చిత్రంలో నటిస్తున్నారు. శనివారం ఈ సినిమాను ప్రకటిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృంద విడుదల చేసింది. పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చి మరీ ఇద్దరు వ్యక్తుల్ని కొడుతూ విక్రమ్‌ కనిపించారు. తానెవరో కానిస్టేబుల్‌ చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓ ఆసక్తికర కథాంశంతో సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చివరిగా సరకులు మోసుకుంటూ ద్విచక్రవాహనం వెళ్తూ విక్రమ్‌ కనిపించారు.

Published : 28 Oct 2023 19:31 IST

Tags :

మరిన్ని