Dhruva Natchathiram: స్పై థ్రిల్లర్‌గా విక్రమ్‌ ‘ధ్రువ నక్షత్రం’.. ట్రైలర్‌ చూశారా!

విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram). 2017లోనే చిత్రీకరణ పూర్తైనప్పటికీ.. అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 24 Oct 2023 18:06 IST

Tags :

మరిన్ని