AP CID: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో పూర్తి ఆధారాలు లేవు: ఏపీ సీఐడీ..!

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అంతిమ లబ్ధిదారుడని తేల్చేందుకు ఇంకా పూర్తి ఆధారాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ అంగీకరించారు. ప్రాథమిక ఆధారాలు మాత్రమే ఉన్నాయని స్పష్టంచేశారు. హైదరాబాద్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంజయ్ సీమెన్స్ కంపెనీ నోడల్ ఆఫీసర్ 164 స్టేట్ మెంట్‌లో ఏం చెప్పారో కూడా బయటపెట్టేశారు. మొత్తం మీద అడుగడుగునా తడబాటు, సమాధానాల దాటవేత భిన్నమైన వివరణలతో ప్రెస్ మీట్ అంతా గందరగోళంగా సాగింది.

Updated : 15 Sep 2023 13:36 IST

Tags :

మరిన్ని