Budget 2023: పెరగనున్న బ్రాండెడ్ దుస్తులు, లగ్జరీ కార్ల ధరలు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో.. కొన్ని వస్తువుల ధరలు పెరగనుండగా, మరికొన్ని వస్తువుల ధరలు తగనున్నాయి. బంగారం, వెండి, వజ్రాల ధరలు పెరగనున్నాయి. టీవీలు, ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గనున్నాయి. సిగరెట్లు, బ్రాండెడ్ దుస్తులు, వాహనాల టైర్లు, దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్ల ధరలు పెరగనున్నాయి.

Updated : 01 Feb 2023 19:36 IST

Tags :