Parliament: పార్లమెంట్ భద్రతకు చర్యలు.. రంగంలోకి సీఐఎస్ఎఫ్

పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ భద్రతా వైఫల్యం ఘటనతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ భవన సముదాయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌)కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని పార్లమెంట్ ప్రాంగణంలో మోహరించనున్నారు.

Updated : 21 Dec 2023 17:34 IST

Tags :

మరిన్ని