కలెక్టర్‌ కావాలని తాతయ్య కోరిక.. సొంత ప్రణాళికే నా బలం: సివిల్స్‌ 3వ ర్యాంకర్‌ అనన్య రెడ్డి

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. ఈ ఘనతను సాధించేందుకు అనన్య చేసిన కృషి ఎలాంటిదో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Published : 16 Apr 2024 20:43 IST

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. ఈ ఘనతను సాధించేందుకు అనన్య చేసిన కృషి ఎలాంటిదో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు