Vijayawada: రెండు నెలలుగా జీతాలు లేవని క్లాప్‌ డ్రైవర్ల ఆందోళన

రెండు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించట్లేదని విజయవాడలోని క్లాప్‌ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

Published : 21 May 2024 09:55 IST

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో క్లాప్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. బకాయిలు చెల్లించి, సకాలంలో జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని క్లాప్ డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు