Siddipet: మంత్రి పొన్నం.. బండి సంజయ్‌ల మధ్య మాటల యుద్ధం

భాజపా నేత బండి సంజయ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయోధ్య రామమందిరం విషయంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరును విమర్శిస్తూ బండి సంజయ్ పరోక్షంగా విరుచుకుపడ్డారు. భాజపా నేత వ్యాఖ్యలతో కరీంనగర్‌లో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. బండి సంజయ్.. చేపట్టిన ప్రజాహిత యాత్రను పలువురు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Updated : 27 Feb 2024 15:11 IST

Tags :

మరిన్ని