Climate Change: వాతావరణ మార్పులతో ఆరోగ్యంపై ప్రభావం

ఆరోగ్య పరిరక్షణలో తినే తిండి, చేసే వ్యాయామం, జీవనశైలి ఎంత ముఖ్యమో వాతావరణంది కూడా అంతే కీలక భూమిక. సీజన్ మారినపుడల్లా ఆరోగ్యంపై ప్రభావం పడడం సహజం.

Published : 28 May 2024 12:33 IST

ఆరోగ్య పరిరక్షణలో తినే తిండి, చేసే వ్యాయామం, జీవనశైలి ఎంత ముఖ్యమో వాతావరణంది కూడా అంతే కీలక భూమిక. సీజన్ మారినపుడల్లా ఆరోగ్యంపై ప్రభావం పడడం సహజం. మరి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వాతావరణంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. అప్పటి వరకు దంచికొడుతున్న ఎండ ఉన్నట్లుండి మాయమై జోరు వాన కురుస్తోంది. ఇలాంటి అనూహ్య వాతావరణ పరిస్థితులు మనుషుల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. తీవ్రమైన ఎండలకు వడదెబ్బ, డీ హైడ్రేషన్, వర్షాలు పడినపుడు జలుబు, జ్వరాలు విరుచుకుపడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల కట్టడికి కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు