Immersion Therapy: నీటి అడుగున కసరత్తుతో మెదడు, వెన్నుకు చికిత్స!

స్కూబా సూట్‌ ధరించి నీటి అడుగున కసరత్తులు చేయడాన్ని చికిత్స అని అంటారా? నీటమునిగి ఆటలాడినట్లు చేస్తే మెదడు, వెన్నెముకకు తీవ్రగాయాలైన వారు కోలుకుంటారా? అంటే అవుననే చెబుతున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఇమ్మెర్షన్ థెరపీ (Immersion Therapy)గా చెబుతున్న ఈ విధానంలో ఎంతో మంది కోలుకున్నారని వివరిస్తున్నారు. మరి అది ఎలా సాధ్యమో శాస్త్రీయంగా తేల్చేందుకు క్లినికల్  ట్రయల్స్ జరుగుతున్నాయి.

Published : 26 Nov 2023 15:22 IST

Tags :

మరిన్ని