TSPSC: టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన.. నేడు రాజీనామా చేయనున్న సభ్యులు!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను (TSPSC) ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్‌సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరు అధ్యయనం చేసి సవివర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు.

Published : 13 Dec 2023 09:49 IST

Tags :

మరిన్ని