CM Jagan: విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో జగన్‌.. డిజిటల్‌ పాఠాలు విన్న సీఎం!

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిజిటల్‌ క్లాసులు(digital classes) విన్నారు. అనంతరం చింతపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని.. విద్యార్థులకు ట్యాబులు పంపణీ చేశారు.

Updated : 21 Dec 2023 15:38 IST

Tags :

మరిన్ని