ప్రైవేటు టీచర్లకు కనీస వేతనాలు కరవు.. ఐదేళ్లలో ఒక్కహామీ నెరవేర్చని జగన్‌

  అబద్ధాలు, మాయమాటలతో ఆకాశానికి నిచ్చెనలు వేయడంలో జగన్‌ దిట్ట. గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ఏదేదో చేసేస్తామని ప్రజలను నమ్మించిన ఆయన.. సీఎం పీఠంపై కూర్చున్నాక హామీల తెప్పను తగలేశారు. అన్ని వర్గాల మాదిరే లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులనూ మోసం చేశారు. పాదయాత్ర సమయంలో వారు ఎక్కడ కనిపించినా.. ఉద్యోగ జీవితానికి భద్రత కల్పిస్తానంటూ అర చేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌లాంటి సదుపాయాలు అమలు చేసేందుకు ఐదేళ్లలో ఒక్కసారైనా పట్టించుకున్న పాపాన పోలేదు. 

Published : 31 Mar 2024 12:21 IST
Tags :

మరిన్ని