AP News: జగన్‌ పాలనలో టీచర్ల పరిస్థితి ‘అవమానం-14.. రాజపూజ్యం- 0’!

భవిష్యత్ తీర్చిదిద్దే వాడు బడిపంతులు. జగన్ జమానా ఆ బడిపంతుల బతుకు నరకంగా మార్చేసింది. ఐదేళ్ల పాలనలో టీచర్ల పరిస్థితి ‘అవమానం-14.. రాజపూజ్యం- 0’గా మారింది. ప్రత్యక్ష దైవంగా కొలిచే గురువును పురుగుల కంటే హీనంగా చూసింది. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్ని.. మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలిపింది. వారిచేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది.. నాడు- నేడు పనులంటూ మేస్త్రీలుగానూ మార్చింది

Published : 15 Apr 2024 10:00 IST

Tags :

మరిన్ని