AP News: జగన్‌ మాటలు కోటలతో బీసీ గురుకులాలకు బీటలు

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్ కీర్తిస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే బీసీలకు మేం చేసిన మేలు మరెవరూ చేయలేదంటూ సవాళ్లు విసురుతారు. లెక్కలు తీస్తేగానీ బీసీ బిడ్డలకు ఆయన చేసిన ద్రోహం అర్థంకాదు. విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏపీలో కొత్తగా 71 బీసీ గురుకులాలు మంజూరు చేస్తే.. జగన్ ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రెండంటే రెండే.. ఇది బీసీలకు వెన్నుదన్నుగా నిలవడమా? వెన్ను విరిచేయడమా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Published : 04 Apr 2024 13:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు