AP News: ‘జగన్మో’సం.. పొరుగు సేవలకు పథకాలు ‘ఔట్‌’

ఆంధ్రప్రదేశ్‌లోని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తామని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక వారిని నిండా ముంచేశారు.

Published : 20 Apr 2024 10:38 IST

ఆంధ్రప్రదేశ్‌లోని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తామని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక వారిని నిండా ముంచేశారు. ‘సమాన వేతనం’ సరికాదు కదా.. 11వ పీఆర్సీ కమిషన్‌, అధికారుల కమిటీ 30% జీతం పెంచమని సిఫార్సు చేస్తే 23% మాత్రమే పెంచి వారికి దగా చేశారు. అరకొర జీతాలు ఇచ్చి ఇంతకంటే ఎక్కువ చేయలేం అని చేతులెత్తేశారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి సంక్షేమ పథకాలకు వారిని అనర్హులుగా తేల్చారు. 

Tags :

మరిన్ని