Ap News: నవరత్నాల్లో నవ్వులపాలైన పేదల ఇళ్ల పథకం!

పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిపక్షనేతగా.. అధికారం చేపట్టాక.. జగన్‌ పలికిన ప్రగల్భాలు అన్నీ ఇన్నీ కావు.

Published : 20 Apr 2024 14:10 IST

పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిపక్షనేతగా.. అధికారం చేపట్టాక.. జగన్‌ పలికిన ప్రగల్భాలు అన్నీ ఇన్నీ కావు. ‘పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం.. ఐదేళ్లలో 25 లక్షల గృహాలు నిర్మిస్తామ’ని గొప్పలు చెప్పారు. ఇదే విషయాన్ని మ్యానిఫెస్టోలోనూ ముద్రించారు. అంతటితో ఆగకుండా.. ‘మేము కట్టేవి ఇళ్లు కాదు.. ఊళ్లం’టూ ఉపన్యాసాలు ఇచ్చారు. నవరత్నాలంటూ ఇళ్ల నిర్మాణంపై ఇచ్చిన రత్నాన్ని  ఒక్కసారి పరిశీలిస్తే ఆయన పాలనాతీరు ఎంత అధ్వానమో ఇట్టే తెలిసిపోతుంది. ఆయన హామీగా ఇచ్చింది అసలు రత్నం కాదని, అది రాయి అని తేటతెల్లమవుతుంది.

Tags :

మరిన్ని