Vizag: ‘నా విశాఖ’ అంటూనే నగరవాసులపై జగన్‌ పన్నుల భారం

‘నా విశాఖ’.. అంటూ ఐదేళ్లు కల్లబొల్లిమాటలతో కాలం వెల్లదీసిన జగన్ నగరాభివృద్ధిని గాలికొదిలేసి విధ్వంసాలకు నిలయంగా మార్చారు.

Published : 21 Apr 2024 13:43 IST

‘నా విశాఖ’.. అంటూ ఐదేళ్లు కల్లబొల్లిమాటలతో కాలం వెల్లదీసిన జగన్ నగరాభివృద్ధిని గాలికొదిలేసి విధ్వంసాలకు నిలయంగా మార్చారు. భూకబ్జాలతో కోట్ల ఆస్తులను కొల్లగొట్టారు. గంజాయి రవాణాతో విశాఖను అరాచకాలకు అడ్డాగా నిలిపారు. ‘నా విశాఖ.. నా విశాఖ’ అంటూనే నగరవాసులపై చెత్త, ఆస్తి పన్నుల భారం మోపుతూ ప్రజలకు శోకం మిగిల్చారు. సాగర నగరానికి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన జగన్.. మళ్లీ ప్రజలను వంచించేందుకు ‘మేమంతా సిద్ధం’ అంటూ ఎన్నికల ప్రచారానికి అడుగు పెడుతున్నారు

Tags :

మరిన్ని