CM Jagan: పింఛను పైసలపై ఓటు మరకలు.. పూతల పట్టు సభలో కట్టుకథలల్లిన సీఎం జగన్‌!

వృద్ధులు, అసహాయులకు పింఛను పంపిణీలో ప్రభుత్వ చేతగానితనాన్ని సీఎం జగన్ (Jagan) ఏకంగా విపక్షాలపై నెట్టేశారు. అభాగ్యులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన బాధ్యతను విస్మరించి ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ప్రతిపక్షాలకు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఈసీపై విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీర్ల వ్యవస్థను దూరం చేశాయని దుష్ప్రచారం చేశారు. శవరాజకీయాలతో ఓట్లు రాబట్టాలని నానాపాట్లు పడ్డారు. పనిలో పనిగా ఎప్పటిలానే ప్రతి జిల్లాలో చెప్పినట్లుగానే చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషిచేశామని కట్టుకథలు చెప్పారు.  

Published : 04 Apr 2024 10:29 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు