AP News: హామీలు నెరవేర్చకుండా ఐదేళ్లుగా జనాల్ని ఫూల్స్‌ చేస్తున్న జగన్‌

ఈ రోజు ఏప్రిల్‌ ఒకటో తేదీ.. ఆల్‌ఫూల్స్‌ డే..! బహుశా ఈ రోజు సీఎం జగన్‌ కంటే ఆనందంగా ఎవరూ ఉండరేమో..! ఎందుకంటే జనం చెవుల్లో అనునిత్యం పువ్వులు పెడుతూ వారిని పదేపదే ఫూల్స్‌ని చేయడంలో ఆయనకు మించినవాళ్లెవరు..! విపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు, అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో ఇచ్చిన హామీల్లో 99% పూర్తిచేసేశామని సీఎం చెప్పడం అతి పెద్ద జోక్‌. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ప్రజలపై జోక్స్‌ వేస్తూనే ఉన్నారు.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే, చేసేసినట్లు చెబుతూ ప్రజల్ని ఫూల్స్‌ను చేస్తూనే ఉన్నారు..!

Updated : 01 Apr 2024 11:47 IST

Tags :

మరిన్ని