Guntur: ప్రత్తిపాడులో హామీలు ఇచ్చి మరిచిపోయిన జగన్‌

ముఖ్యమంత్రి ఏదైనా ప్రాంతానికి వచ్చి హామీల జల్లు కురిపిస్తే ఆ పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయని అక్కడ ప్రజలు భావిస్తారు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే ఆ సీఎం జగన్ ఎందుకవుతారు? రివర్స్ పాలన సాగించే మన సీఎం రూటే సపరేటు కదా. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సభలోనూ గుంటూరు ఛానల్  పొడిగింపు సహా వేళ్లపై లెక్కపెట్టలేనన్ని హామీలు ఇచ్చారు. తీరా చూస్తే ఒక్కటి అమలుకు నోచుకోలేదు. సీఎం ఇచ్చే హామీలకే దిక్కులేకపోతే సమస్యలు ఎలా తీరతాయని జనం చర్చించుకుంటున్నారు.

Published : 04 Apr 2024 13:03 IST

Tags :

మరిన్ని