వైకాపా అభ్యర్థులు అందరూ సౌమ్యులైతే.. అరాచకాలు చేసిందెవరో?

బస్సు యాత్రలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. తమ అభ్యర్థులను మంచివారు, సౌమ్యులు అంటూ పరిచయం చేస్తున్నారు.

Published : 20 Apr 2024 15:23 IST

బస్సు యాత్రలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. తమ అభ్యర్థులను మంచివారు, సౌమ్యులు అంటూ పరిచయం చేస్తున్నారు. ఐదేళ్లుగా వైకాపా ప్రజాప్రతినిధుల తీరును స్వయంగా చూసిన ప్రజలు.. జగన్ చెబుతున్న ఈ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు