YSRCP: చర్చనీయాంశంగా సీఎం జగన్‌ అభ్యర్థుల పరిచయ వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలుగా వైకాపా (YSRCP) నేతలు ఇప్పటికే తమ ప్రతాపం చూపించారు! నియోజకవర్గాల్లో అనేక సమస్యలున్నా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయినా మళ్లీ వారినే అభ్యర్థులుగా పోటీలో నిలపడమే కాకుండా సౌమ్యులు, మంచివాళ్లు అంటూ వెళ్లిన ప్రతిచోటా జగన్ పొగడటాన్ని చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. 

Published : 17 Apr 2024 10:35 IST

ఎమ్మెల్యేలుగా వైకాపా (YSRCP) నేతలు ఇప్పటికే తమ ప్రతాపం చూపించారు! నియోజకవర్గాల్లో అనేక సమస్యలున్నా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయినా మళ్లీ వారినే అభ్యర్థులుగా పోటీలో నిలపడమే కాకుండా సౌమ్యులు, మంచివాళ్లు అంటూ వెళ్లిన ప్రతిచోటా జగన్ పొగడటాన్ని చూసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు